రాష్ర్ట ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ వెలువరించింది. ఆగస్టు 11న జరగనున్న ఈ పరీక్షకు 80 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పోస్టులు.. అర్హతలు, ప్రిపరేషన్ గెడైన్‌స..
1. జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజర్స్ అండ్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్
పోస్టులు: 217
అర్హత: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ నుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ, హైదరాబాద్ నిర్వహించిన ఆఫీస్ ఆటోమేషన్/పీసీ మెయిన్‌టెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్/వెబ్ డిజైనింగ్‌లలో ఏదైనా ఒకటి ఉత్తీర్ణత లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం (కంప్యూటర్స్)/బీఏ (కంప్యూటర్స్)/బీటెక్/బీఈ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.
2. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 114
3. జూనియర్ అసిస్టెంట్స్-సీసీఎల్‌ఏ
పోస్టులు: 892
4. జూనియర్ అసిస్టెంట్స్ ప్రిజన్స్ అండ్ క రెక్షనల్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 43
5. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 03
6. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఫైర్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 06
అర్హత: 2, 3, 4, 5, 6 కోడ్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
7. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ సోషల్ వె ల్ఫేర్ డిపార్ట్‌మెంట్
పోస్టులు: 14
8. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ డీజీ అండ్ ఐజీ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ డి పార్ట్‌మెంట్
పోస్టులు: 20
అర్హత: 7, 8 కోడ్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు ప్రభుత్వ సాంకేతిక పరీక్ష (గ వర్నమెంట్ స్టాండర్డ్ కీ బోర్డ్‌పై) హయ్యర్ గ్రేడ్ ఇన్ తెలుగు టైప్ రైటింగ్ ఉత్తీర్ణత. హయ్యర్‌గ్రేడ్ ఉత్తీర్ణులు లభించకపోతే లోయర్‌గ్రేడ్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణులైనవారిని పరిగణనలోకి తీసుకుంటారు. తెలుగు టైప్‌రైటింగ్ ఉత్తీర్ణులు లేకపోతే ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి: పై అన్ని పోస్టులకు జూలై 1, 2011 నాటికి 18-36 ఏళ్లు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: * 8440 - * 24950
ఎంపిక: రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో జరిగే పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అవి పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్. ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ పైస్థాయిలో ఉంటుంది.
పేపర్-1 జనరల్ స్టడీస్:
ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కరెంట్ అఫైర్స్‌లతోపాటు సీబీఎస్‌ఈ పబ్లికేషన్స్ నుంచి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్స్, భూకంపాలు, సునామీలు, తుఫానులు, వరదలు, కరువులు-వాటి కారణాలు, ప్రభావాలు, మానవ తప్పిద విపత్తులు-నివారణ వ్యూహాలు మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. రెండున్నర గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్:
మెంటల్ ఎబిలిటీ (వెర్బల్-నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ అరెంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, న్యూమరికల్ , అర్థమెటికల్ ఎబిలిటీస్‌పై 150 ప్రశ్నలుంటాయి. వీటికి ఒక్కోదానికి ఒక్కో మార్కు. రెండున్నర గంటల వ్యవధిలో సమాధానాలు ఇవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 24, 2012
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూన్ 22, 2012
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2012
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 11, 2012
వెబ్‌సైట్: www.apspsc.gov.in

No comments:
Post a Comment