Friday, January 13, 2012

'పరీక్షా' కాలమే! మార్చి నుంచి విద్యార్థి ఉక్కిరిబిక్కిరి టెన్త్ నుంచి పీజీ దాకా పరుగులే పరుగులు

రాష్ట్ర విద్యార్థికి పరీక్షా కాలం ముంచు కొస్తోంది. మార్చి నుంచి జూన్ నెలాఖరు వరకు వార్షిక పరీక్షలు, ఆ వెంటనే రాష్ట్ర, జాతీ యస్థాయి ప్రవేశ పరీక్షలు ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఆయా పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. పదో తరగతి నుంచి పీజీ దాకా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు వివిధ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నట్టు అంచనా. వార్షిక పరీక్షలు రాసే వారిలోనే కొందరు ప్రవేశపరీక్షలకూ తయారవుతున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే పరీక్షల సమాచారం ఇలా ఉంది.

No comments:

Post a Comment