ఫిల్మ్, టీవీ ఎడిటింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి?
సినిమా, టీవీ రంగంలో వివిధ కార్యక్రమాల రూపకల్పనలో డెరైక్షన్,సౌండ్ రికార్డింగ్, ఫోటోగ్రఫీ వంటి వివిధ శాఖల మాదిరిగానే ఎడిటింగ్ విభాగానిది కూడా కీలక పాత్ర. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ చానెళ్లు విస్తరిస్తున్న కారణంగా ఎడిటింగ్ కోర్సులు చేసిన వారికి అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు.
ఎడిటింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు:
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్- కోల్‌కతా.
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సినిమా (ఎడిటింగ్ స్పెషలైజేషన్‌తో).
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్.
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటరాక్టివ్ ఓరియెంటేషన్ సెషన్, వైవా ఆధారంగా.
వివరాలకు: http://srfti.gov.in
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా- పుణె
కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (ఎడిటింగ్ స్పెషలైజేషన్‌తో). పీజీ సర్టిఫికెట్ ఇన్ టెలివిజన్ (వీడియో ఎడిటింగ్ స్పెషలైజేషన్‌తో)
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
వివరాలకు: www.ftiindia.com
చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రియల్ స్కూల్-చెన్నై.
కోర్సు: ఎడిటింగ్‌లో సర్టిఫికెట్.
అర్హత: పదో తరగతి
వివరాలకు: www.chennaifilmschool.org

No comments:
Post a Comment