Friday, February 3, 2012

మ్యూజియాలజీ కోర్సులను అందిస్తున్న వర్సిటీలు:

మ్యూజియాలజీ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి?
-రమేష్, హయత్‌నగర్.
మ్యూజియాలజీ కోర్సులను అందిస్తున్న వర్సిటీలు:
నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్-ఢిల్లీ.
కోర్సు: ఎంఏ(మ్యూజియాలజీ)
అర్హత: బీఎస్సీ/బీఎఫ్‌ఏ/బీఏ
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: http://nmi.gov.in
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ
అర్హత: 50 శాతం మార్కులతో మ్యూజియాలజీ ఒక సబ్జెక్ట్‌గా ఎంఏ(ఏఐహెచ్‌సీ అండ్ ఏ) లేదా ఎంఏ (హిస్టరీ-మిడీవల్ హిస్టరీ స్పెషలైజేషన్‌గా).
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వివరాలకు: www.osmania.ac.in
యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా
కోర్సు: ఎంఏ(మ్యూజియాలజీ)
వివరాలకు: www.caluniv.ac.in
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ- అలీగఢ్
కోర్సు: ఎంఎస్సీ(మ్యూజియాలజీ)
అర్హత: గ్రాడ్యుయేషన్ ఇన్ హిస్టరీ/ఆర్కియాలజీ/బోటనీ/జువాలజీ/సంబంధిత సబ్జెక్టులు.
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వివరాలకు: www.amu.ac.in

No comments:

Post a Comment