ఎంఏ (సంస్కృతం) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -గాయత్రి, వరంగల్.
మన రాష్ట్రంలో ఎంఏ (సంస్కృతం) కోర్సును అన్ని ప్రముఖ వర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశం కోసం ప్రతి ఏటా ఏప్రిల్/మే నెలలో ఆయా వర్సిటీలు నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వివరాలు..
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
అర్హత: సంస్కృతం ఒక సబ్జెక్ట్‌గా 40 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా నిజాం కాలేజ్ ఆఫర్ చేసే సీనియర్ డిప్లొమా ఇన్ సంస్కృతంలో ఉత్తీర్ణత.
వివరాలకు: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వివరాలకు: www.kuwarangal.com
వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వివరాలకు: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.
ఎంఏతోపాటు పీజీ డిప్లొమా ఇన్ సంస్కృతం కోర్సును కూడా అందిస్తుంది.
వివరాలకు: www.andhrauniversity.info

No comments:
Post a Comment